మూడో కన్ను
Home
బాపు గారి బొమ్మల కొలువులో "అమ్మకు జేజేలు" శీర్షికతో ప్రదర్శించబడిన ఈ చిత్రాలు అమ్మ గొప్పతనాన్ని అద్భుతంగా చాటాయి. నిజానికి ఈ పదహారు ఫోటోలని నాలుగు పార్ట్ లుగా పోస్ట్ చేద్దామనుకున్నా. కానీ ఎందుకో ఈ ఫోటోలని విడగొట్టాలనిపించలేదు. అందుకే అన్నీ ఓకే చోట పోస్ట్ చేస్తున్నా.
అమ్మకు జేజేలు - బాపు బొమ్మల కొలువు - పార్ట్ 1
Full View
హుస్సేన్ సాగర్ లో బొట్ లో వెళ్తూ తీసిన ఫోటో ఇది. అదేంటో ఆ టైం కి ఫోటో అలా కుదిరేసిందంతే :)))
బుద్ధం శరణం గచ్ఛామి
Full View
ఈ ఫోటో తాజాగా బాపు బొమ్మల కొలువుకి వెళ్ళినప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న మరో ప్రదర్శనలో నన్ను కట్టిపడేసింది. ఈ పసిపిల్ల కళ్ళలో
స్వచ్ఛత
, అమాయకత్వం యధాతధం గా చిత్రీకరించిన ఆ ఆర్టిస్ట్ కి జేజేలు.
బాల్యపు స్వచ్ఛత
Full View
వృద్ధాప్యపు ఎదురుచూపు
Full View
ఈ ఫోటో అరకులో మూడేళ్ళ క్రితం తీసినది
నిన్నకు దారి చూపే రేపు
Full View
బాపు గారు బహుకరించిన బొమ్మతోనే నా ఈ ఫోటో బ్లాగ్ ప్రారంభిస్తున్నా
ఫోటో బ్లాగ్ లో నా మొదటి పోస్ట్
Full View
HOME
|
ABOUT
Copyright © 2011
మూడో కన్ను
| Powered by
BLOGGER
| Template by
54BLOGGER