Share/Bookmark

అమ్మకు జేజేలు - బాపు బొమ్మల కొలువు - పార్ట్ 1

7 comments
బాపు గారి బొమ్మల కొలువులో "అమ్మకు జేజేలు" శీర్షికతో ప్రదర్శించబడిన ఈ చిత్రాలు అమ్మ గొప్పతనాన్ని అద్భుతంగా చాటాయి. నిజానికి ఈ పదహారు ఫోటోలని నాలుగు పార్ట్ లుగా పోస్ట్ చేద్దామనుకున్నా. కానీ ఎందుకో ఈ ఫోటోలని విడగొట్టాలనిపించలేదు. అందుకే అన్నీ ఓకే చోట పోస్ట్ చేస్తున్నా.





















7 comments

Anonymous : June 14, 2011 at 5:06 AM

శ్రీ బాపు గారి కుంచె నుంచి వచ్చిన బొమ్మలకి వ్యాఖ్యలు వ్రాసే అర్హత ఎవరికీ ఉందనుకోను. కానీ, వాటిని ప్రత్యక్షంగా చూడలేని, మావంటి వారికి, మీ టపా ద్వారా ఈ సదవకాశం కల్పించినందుకు హాట్స్ ఆఫ్ !!

RAMBABU : June 15, 2011 at 3:11 PM

Great collection
thanks for posting

Anonymous : June 16, 2011 at 3:07 AM

Beautiful paintings...thanks for sharing Shankar!

- Rajesh

Anonymous : June 16, 2011 at 4:33 AM

thanks for posting this. I think all are srardham mantras translated in telugu. With such great love and affection one should perform srardham for parents.

ఆ.సౌమ్య : June 17, 2011 at 1:56 AM

కళ్ళు చెమ్మగిల్లాయండీ...ముఖ్యంగా పాదాలకి మ్రోకరరిల్లిన చిత్రం, చివరి బొమ్మ...అబ్బా అద్భుతం...నోట మాట రావట్లేదు.

మధురవాణి : June 17, 2011 at 8:24 AM

చాలా సేపు ఈ బొమ్మలు చూస్తూ ఉన్నాక నాకసలు ఏం మాట్లాడాలో తెలీట్లేదు.. కానీ, మీకు మాత్రం చాలా బోల్డు (కనీసం వెయ్యి సార్లన్నా) థాంక్సండీ ఈ ఫోటోలు మాతో పంచుకున్నందుకు..

ఛాయ : June 20, 2011 at 6:06 PM

థాంక్స్ ..ప్రాణం పోసుకున్న ఈ ఫోటోలు చూశాక కొన్ని క్షణాలు స్తబ్దత.... చెత్త యాడ్స్ పెట్టె బదులు ఇవి హోర్డింగ్స్ గా పెడితే స్త్రీ కి గౌరవం పెరుగుతుంది ...

Post a Comment

HOME | ABOUT

Copyright © 2011 మూడో కన్ను | Powered by BLOGGER | Template by 54BLOGGER