Share/Bookmark

ఫోటో బ్లాగ్ లో నా మొదటి పోస్ట్

8 comments
బాపు గారు బహుకరించిన బొమ్మతోనే నా ఈ ఫోటో బ్లాగ్ ప్రారంభిస్తున్నా 


8 comments

జ్యోతి : June 13, 2011 at 9:03 AM

విజయోస్తు...

SHANKAR.S : June 13, 2011 at 9:05 AM

ధన్యోస్మి

తృష్ణ : June 13, 2011 at 9:31 AM

very very impressive !

kiran : June 13, 2011 at 9:39 AM

ఆహ్హ..ఎంత బాగుందో...:)
బాపు గారి దగ్గరనుండే బహుమనమా..అదృష్టవంతులు..:)

వేణూరాం : June 13, 2011 at 10:06 AM

వహ్ వా... శంకర్ గారూ... మీ మూడో నేత్రం వెలిగిపోవాలి అని కోరుకుంటూన్నా.. ;)

రాజ్ కుమార్

హరే కృష్ణ : June 13, 2011 at 10:42 AM

సరస్వతీ నమ స్తుభ్యం

వరదే కామ రూపీణి

విద్యారంభం కరిష్యామి

సిద్ధి ర్భవతు మే సదా

పద్మ పత్ర విశాలాక్షి

పద్మ కేశెర వర్ణిని

నిత్యం పద్మాలయ దేవి

సామాం పాతు సరస్వతీ


ద్విగ్విజయోత్సు

బులుసు సుబ్రహ్మణ్యం : June 13, 2011 at 11:28 AM

బ్లాగు నేత్రానందకరం గా ఉంది. 'తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అని మొదలు పెట్టిన తరువాత ఎదురేముంటుంది.శుభం. జయం కలుగుగాక.

Snkr : June 14, 2011 at 2:32 AM

సరస్వతి బొమ్మేసి, మూడో కన్ను తెరిచి బూడిద చేస్తానంటారా? ఆఁయ్.. బూడిద చేసేది మా అజ్ఞానాన్నా?! కానీయండి, మీకు గట్టి పోటీ ఇస్తాం :)) :P

Post a Comment

HOME | ABOUT

Copyright © 2011 మూడో కన్ను | Powered by BLOGGER | Template by 54BLOGGER