Share/Bookmark

బాల్యపు స్వచ్ఛత

5 comments
ఈ ఫోటో తాజాగా బాపు బొమ్మల కొలువుకి వెళ్ళినప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న మరో ప్రదర్శనలో నన్ను కట్టిపడేసింది. ఈ పసిపిల్ల  కళ్ళలో స్వచ్ఛత, అమాయకత్వం యధాతధం గా చిత్రీకరించిన ఆ ఆర్టిస్ట్ కి జేజేలు. 



5 comments

తృష్ణ : June 13, 2011 at 9:33 AM

apt title.

kiran : June 13, 2011 at 9:41 AM

చాల చాలా బాగుంది....:)

Anonymous : June 17, 2011 at 6:58 AM

ఫోటో బాగుందనుకోండి, కాని పాప కంటి కింద eye-bags అసహజంగా అనిపిస్తోంది. చిన్నపిల్లలకు కూడా eye-bags వుంటాయా!

ఛాయ : June 18, 2011 at 10:58 AM

@Snkrతల్లికోసం ఏడ్చి ఏడ్చి ...నులిమిన కళ్ళు .....

అమ్మ కనపడిన ఆనందం కళ్ళలో మేదిలినపుడు కరిగిన తడి.....

ఇలానే ఉంటుందనుకుంటా ....

మనసు పలికే : June 22, 2011 at 6:12 AM

అద్భుతమైన బొమ్మని మాతో పంచుకున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు శంకర్ గారు:)

Post a Comment

HOME | ABOUT

Copyright © 2011 మూడో కన్ను | Powered by BLOGGER | Template by 54BLOGGER