ఫోటో బ్లాగ్ లో నా మొదటి పోస్ట్
విజయోస్తు...
ధన్యోస్మి
very very impressive !
ఆహ్హ..ఎంత బాగుందో...:)బాపు గారి దగ్గరనుండే బహుమనమా..అదృష్టవంతులు..:)
వహ్ వా... శంకర్ గారూ... మీ మూడో నేత్రం వెలిగిపోవాలి అని కోరుకుంటూన్నా.. ;)రాజ్ కుమార్
సరస్వతీ నమ స్తుభ్యంవరదే కామ రూపీణివిద్యారంభం కరిష్యామిసిద్ధి ర్భవతు మే సదాపద్మ పత్ర విశాలాక్షిపద్మ కేశెర వర్ణినినిత్యం పద్మాలయ దేవిసామాం పాతు సరస్వతీద్విగ్విజయోత్సు
బ్లాగు నేత్రానందకరం గా ఉంది. 'తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అని మొదలు పెట్టిన తరువాత ఎదురేముంటుంది.శుభం. జయం కలుగుగాక.
సరస్వతి బొమ్మేసి, మూడో కన్ను తెరిచి బూడిద చేస్తానంటారా? ఆఁయ్.. బూడిద చేసేది మా అజ్ఞానాన్నా?! కానీయండి, మీకు గట్టి పోటీ ఇస్తాం :)) :P
HOME | ABOUT
Copyright © 2011 మూడో కన్ను | Powered by BLOGGER | Template by 54BLOGGER
8 comments
విజయోస్తు...
ధన్యోస్మి
very very impressive !
ఆహ్హ..ఎంత బాగుందో...:)
బాపు గారి దగ్గరనుండే బహుమనమా..అదృష్టవంతులు..:)
వహ్ వా... శంకర్ గారూ... మీ మూడో నేత్రం వెలిగిపోవాలి అని కోరుకుంటూన్నా.. ;)
రాజ్ కుమార్
సరస్వతీ నమ స్తుభ్యం
వరదే కామ రూపీణి
విద్యారంభం కరిష్యామి
సిద్ధి ర్భవతు మే సదా
పద్మ పత్ర విశాలాక్షి
పద్మ కేశెర వర్ణిని
నిత్యం పద్మాలయ దేవి
సామాం పాతు సరస్వతీ
ద్విగ్విజయోత్సు

Post a Comment